menu  icon



Ninnila Song Mp3 Ringtone






Updated On: 2021-01-19

Song: Ninnila

Singer: Armaan Malik

Download Format: MP3

Lyrics:

నిన్నిలా నిన్నిలా చూశానే
కళ్ళలో కళ్ళలో దాచానే
రెప్పలే వెయ్యనంతగా కనులపండగే

నిన్నిలా నిన్నిలా చూశానే
అడుగులే తడపడే నీ వల్లే
గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే

నిను చేరిపోయే నా ప్రాణం
కోరెనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం, నాలో ఆనందం
నన్ను నేనే మరచిపోయేలా ఈ క్షణం

ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా

తొలి తొలి ప్రేమే దాచేయకలా
చిరు చిరు నవ్వే ఆపేయకిలా
చలి చలి గాలే వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా…

Downlaod Ninnila Song Mp3 Ringtone Below.








Rattings:

by 1 users


Tags:

Ninnila Song Mp3 Ringtone Tamil Telugu Mp3 Ringtones

Related Ringtones